మృతి చెందినా మత్స్యకార్మికుడికి కుంటబాని అదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు టి.కృష్ణమోహన్ డిమాండ్



భ్రటిప్రోలు మండలం వార్త..ఒల్లేరు గ్రామం మృతి చెందినా  మత్స్యకార్మికుడికి కుంటబాని అదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు టి.కృష్ణమోహన్ డిమాండ్ చసారు...తహశీల్దార్ బి.శ్రావణ్ కుమార్  కి వినతిపత్రం అందించారు.. భ్రటిప్రోలు మండలం పరిధిలో వరదసేవలో మృతి చెందినా మత్స్య కార్మికుడి కుటంబానికి 25 లక్షలు ఎక్సగ్రేషియా,ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని  ఒల్లేరు గ్రామలో  అత్యక్రియలు వద్ద గ్రామ ప్రజలు సమక్షంలో తహశీల్దార్ గారికి  వినతిపత్రం ఇవ్వటం జరిగింది.పెద్ద పులివర్రు పెసరలంక గ్రామాల మధ్యలో పడవ వర్కర్ వరదసహాయ చర్యలు కోసం ప్రభుత్వం క్రింద నియంచకోబడినా  మత్స్యకార్మికుడు వల్లభనేని వెంకటరాజు రెండు రోజులు క్రితం గల్లంతు అయ్యి మృతి చెందాడు.కానీ నేటికీ ప్రభుత్వం బాధ్యత తీసుకోలేదు అతని కుటుంబనికి న్యాయం చేయకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ అధికారులుని నిలదీస్తామని టి.కృష్ణమోహన్ అన్నారు.సీపీఎం నేతలు నష్టపరిహారం ఇవ్వకుండా ఇప్పటి వరకు జాప్యం చేయటం ఏంటి అని తహశీల్దార్ గారితో వాగ్విదానికి దిగే క్రమంలో తహసీల్దార్ స్పందిస్తూ మంత్రిగారు, శాసనసభ్యులు,జిల్లా కలెక్టర్ గారి దృష్టికి సమస్య వారి దృష్ఠికి తీసికువెల్లతాను ఈరోజు సాయంత్రం రాష్ట్ర మంత్రి గారి ద్వారా నష్టపరిహారం ప్రకటిస్తామన్నారు,మృతిని తల్లి, భార్య, ఇతర బంధువులు తమ కుటంబాని ఆదుకోవాలని కన్నీరు పెడుతూ తహశీల్దార్ ను వేడుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్. మణిలాల్,జి. సుధాకర్, కె.శరత్,పి.వీణదేవి,బి. సుబ్బారావు, జి.నాగరాజు, పి. విష్ణువర్ధనరెడ్డి, జె.ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్