ఆర్ ఆర్ ఆర్ కి నేషనల్ మార్కెట్ లో పోటీ


2020 జూలై 30 రిలీజ్ డేట్ ఏడాది ముందే బుక్ చేసుకున్న  క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ కు పోటీగా బాలీవుడ్ నిర్మాతలు ఒక్కొక్కరుగా వాళ్ళ సినిమాలను  ఒక రోజు అటుఇటుగా విడుదల చేసుకునేందుకు సన్నాహలు చేసుకుంటున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి రూపొందిస్తున్న పోలీసు కథ సూర్యవంశీ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనికి జులై 30నే విడుదల తేది ఖరారు చేశారు. అదే రోజు సల్మాన్ ఖాన్ దబాంగ్ 3, ఇన్షఅల్లా  రావొచ్చని ముంబై రిపోర్ట్స్ ఉన్నాయి.ఆర్ ఆర్ ఆర్ కు నేషనల్ మార్కెట్ లో హిందీ సినిమాలతో భారీ పోటీ తప్పేలా లేదు. షూటింగ్ విషయంలో ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతున్నా రాజమౌళి మాత్రం డేట్ విషయంలో ఎలాంటి మార్పు చేయడం లేదు.అక్కడ చూస్తేనేమో ఒకరిని మించి మరొకరు అదే తేదీ కోసం పోటీ పడుతున్నారు.ఇదే పరిస్థితి ఆగస్ట్ 15 అనుకున్నప్పుడు సాహోకు వచ్చింది.




.

Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్