స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

రేపు ఆగష్టు 15  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సందర్బముగా  ఉదయం 10.00  గంటల కు    మన రేపల్లె  వై యస్ అర్ కాంగ్రెస్ పార్టి  ఆఫిస్ లో  జాతీయ పతాకాన్ని ఎగుర వేయడం జరుగుచున్నది .కావున వై యస్ అర్ సీపీ నాయకులు,కార్యకర్తలు అందరు అధిక సంఖ్యలో  ఈ వేడుకలు లోపాల్గొని విజయవంతముచెయవలసినదిగ కొరుకుంటూ.. మీ గడ్డం కృష్ణ 
పట్టణ వై యస్ అర్ సీపీ అద్యక్షులు ,రేపల్లె  

Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్