సాంస్కృతిక బొమ్మల కొలువు.......నల్లూరు గ్రామంలో



భాగవతాన్ని తలపిస్తున్న బొమ్మలు

రేపల్లె మండలం నల్లూరు  గ్రామం లో గాయత్రీ సేవ సమితి  అనాధ ఆశ్రమం  ఆధ్వర్యం లో జగన్మొహనం అను బొమ్మల కొలువు ప్రదర్శన నిర్వహించారు.సంస్కృతి , సంప్రదాయాలు నిలువెత్తు  సాక్ష్యాలుగా రకరకాల బొమ్మలు దర్సనం ఇస్తున్నాయి .గతంలో తెనాలిలో లక్ష బొమ్మల కొలువు ప్రదర్సన చేసారు, మైసూరు, విజయవాడ లో కూడా నిర్వహించారు ఇప్పటి కాలం పిల్లలకు  సంస్కృతి  సంప్రదాయాలు తెలియజేయాలనే దేయంగా ఈ ప్రదర్శన నిర్వహించారు .గతంలో  నిర్వహించిన కొలువులు తాత్కాలికం అని ఇప్పుడు స్థిరంగా ఒక్క చోట మ్యూజియం చేయాలనీ నల్లురులో నిర్వహించడం జరిగింది అని  బొమ్మలకొలువు నిర్వాహకులు చక్రవర్తి తెలిపారు.
రామాయణాన్ని  తలపిస్తున్న బొమ్మలు

Comments

Post a Comment

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్