వంట సామాగ్రిని వరద బాధితులకు అందించిన అనగాని



గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడి గ్రామంలో వరద బాధితులను పరామర్శించి బియ్యం, నిత్యవసర సరుకులు,వంట సామగ్రి పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గారు
అనగాని మాట్లాడుతూ రాజకీయ లబ్దిపొందాలని కక్షతో వరద చుట్టూతా చూపించి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వరద ముంపు తేవాలని చూశారు
ఈ వరద మనిషి క్రియేటెడ్ వరదని అన్నారు ప్రకాశం బ్యారేజ్ సామర్థ్యం తెలియని ఇరిగేషన్ మంత్రి యొక్క  పర్యవేక్షణలో పై నుండి వరద ప్రాపర్ అంచనా వేయలేక కిందకి ఎప్పుడెప్పుడు విడతలవారీగా వధలాలో అది కూడా తెలియకుండా పరివేక్షించకుండా ఉండడం వల్లనే ఈ వరద రావడం జరిగింది చంద్రబాబు గారి ఇల్లు కుల కొట్టడం కోసం దురాలోచనతో వరద క్రియేట్ చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద నీటిని ఆపటం చాలా దుర్మార్గ చర్య ఈ రాష్ట్రంలో వరదలు వచ్చి గ్రామాలన్నీ ముంపు గురవుతుంటే వేల ఎకరాలు పంట నష్టం జరుగుతుంది కుటుంబంతో ముఖ్యమంత్రి గారు అమెరికా విహారయాత్ర వెళ్లడం చాలా బాధాకరం అనిపిస్తుంది గతంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పర్యవేక్షించి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అప్రమత్తం చేశారు కృష్ణా నదిలో ఇంత వరద వరదనీరు వస్తుంటే సముద్రంలోకి వృధాగా పంపివేశారు తప్పితే పంట కాలువలకు నీళ్లు వదిలి రైతాంగం ఆదుకోలేదు ఈ వరదల్లో ముంపుకు గురైన రైతులను  కుటుంబాలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం

Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్